కడప: ప్రముఖ సినీ దర్శకుడు వి.వి. వినాయక్ కడపలోని అమీన్‌పీర్ దర్గాను మంగళవారం నగర మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి సందర్శించారు. తొలుత దర్గా పీఠాధిపతి హజ్రత్ సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ ఆరీఫుల్లా హుసేనీని కలుసుకుని దర్గా విశిష్టతలను తెలుసుకుని ఆశీర్వాదాలు పొందారు. తర్వాత దర్గాలోని పీరుల్లా మాలిక్ మజార్‌ను దర్శించుకుని పూలమాలలు సమర్పించి ఫాతెహా నిర్వహించారు. ఇతర గురువుల మజార్లను కూడా సందర్శించి ఫాతెహా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దర్గా సందర్శనతో మనసుకు ప్రశాంతత చేకూరిందన్నారు.
Read More »Demanding united Andhra Pradesh…
KADAPA:Dec14: Activists of Congress and Telugu Desam Party, several organisations, minorities and students took out ‘funeral processions’ of Congress president Sonia Gandhi, Union Home Minister P. Chidamabaram and Telangana Rashtra Samiti president K. Chandrasekhar Rao and burnt their effigies before Kadapa Collectorate demanding united Andhra Pradesh. The Collectorate road was packed with large number of protesters and a spate of …
Read More »సమైక్యాంధ్రకు మద్దతుగా…
కడప, 13 డిసెంబర్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజకీయ నేతలు పార్టీలకతీతంగా సమైక్యంగా ఉద్యమించేందుకు ఐక్య కార్యాచరణ కమిటీని రూపొందించారు. ఉద్యమ ఉధృతిని పెంచేందుకు సన్నద్ధమయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రమైన కడపలో కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. 1948 నుంచే రాయలసీమ నినాదం వచ్చిందని అప్పట్లో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తెలుగు రాష్ట్రంగా విడిపోవడం కంటే రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయడమే మంచిదని సూచించారని పలువురు పేర్కొన్నారు. ఆ వాదన అటు …
Read More »YS Jagan visits flood areas
KADAPA: Kadapa Lok Sabha Member Y.S. Jaganmohan Reddy continued his tour of villages flooded by Kundu river for the third day by visiting marooned villages in Chapadu mandal in Proddatur constituency and Duvvur mandal in Mydukur constituency on Wednesday. Accompanied by Collector Shashi Bhushan Kumar, the MP inspected the gushing water from a bridge across Kundu river in Alladupalle in …
Read More »మళ్లీ మరొక్కసారి కడప జిల్లాలో జన్మించు..మహానేతా!
పులివెందుల పులిబిడ్డ! కడప జిల్లా ముద్దుబిడ్డ!! రాయలసీమ రత్నం! ఆంధ్రుల ఆరాధ్య దైవం!! ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. జనహృదయ నేత వై.ఎస్.ఆర్ మరణంతో రాయలసీమ దుఃఖ సముద్రంలో మునిగిపొయింది. కడప జిల్లా కన్నీటి సాగరమే అయ్యింది.
Read More »రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!
అనుకున్నట్లుగానే రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి మళ్లీ మొండి చేయి చూపారు. రాష్ట్రానికి చెందిన ముప్పై ముగ్గురు అధికార పార్టీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు గానే మిగిలారు. లాలూప్రసాద్ బాటలోనే మమతాబెనర్జీ కూడా తెలుగు ప్రజల ఉనికిని ఏ మాత్రం లెక్కచేయలేదు. రెండు కొత్త రైళ్లను, రెండు రైళ్ల పొడి గింపును, కొత్త రైలు లైన్ల నిర్మాణానికి మూడు చిన్నా చితక ప్రతిపాదనలనూ, ఒక డబ్లింగ్ పనినీ, ఒక విద్యుద్దీకరణనూ, ఒక గేజ్ మార్పిడి పనినీ ఆంధ్ర ప్రజలకు విదిల్చారు. సికింద్రాబాద్, తిరుపతిలను అంతర్జాతీయ స్థాయి …
Read More »Shashibhushan Kumar to take over as Kadapa Collector
Kadapa, 13th Feb’09: Khammam District Collector Shashibhushan Kumar will take over as the district Collector of Kadapa on Saturday. He has been transferred to Kadapa district as desired by the Election Commission since he would be close to completion of a three-year tenure by the time of the general election. Andhra Pradesh government on Friday transferred six
Read More »