Kadapa: Andhra Pradesh government on Thursday renamed Kadapa district as YSR district on the birth anniversary of late chief minister Y.S. Rajasekhar Reddy, who was popularly known by his initials. The state government issued a notification, renaming the native district of YSR.
Read More »చెరగని జ్ఞాపకంవైఎస్ -నేడు61వ జయంతి
కడప : మోముపై చెరగని చిరునవ్వు… తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టు… నడకలో ఠీవి… నమ్ముకున్న వారిని ఆదరించే గుణం… మాట తప్పని, మడమ తిప్పని నైజం… అన్నదాతల కోసం ఎంతైనా చేయాలన్న తపన.. ఈ లక్షణాలన్నీ ఎవరివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే దివంగత ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటు సొంత పార్టీ నేతలతో, అటు విపక్షాలతోనూ ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తాను …
Read More »ఓదార్పు యాత్రపై ప్రజలకు వైఎస్ జగన్ లేఖ
ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. 'అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ మనవి. నా తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆ వార్తను తట్టుకోలేక గుండెపగిలి వందలాది మంది మా ఆత్మబంధువులు మరణించిన సంగతీ, ఆ కుటుంబసభ్యులను పలకరించడానికి నేను ఓదార్పుయాత్రను ప్రారంభించిన సంగతీ మీకు తెలిసిందే....
Read More »న్యూజెర్సీలో వైఎస్ జయంతి వేడుకలు
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 61వ జయంతి వేడుకలను అమెరికా, న్యూజెర్సీలోని థాంప్సన్ పార్కులో నిర్వహించ తలపెట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై 11న ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
Read More »Industrialist Obul Reddy passes away
P. Obul Reddy, industrialist, philanthropist and patron of the arts, passed away in Chennai on Wednesday ( 1ST July 2010) after a prolonged illness. He was 85 year old, and is survived by two sons and three daughters. P. Obul Reddy( Pottipati Obul Reddy) born in 1925 in a village Urlagattu Podu ( Pottipati Palli) of Railway kodur mandal of Kadapa district.
Read More »Srikrishna panel to visit Kadapa
Srikrishna Committee member Abusale Shareef and Senior Consultant B.L. Joshi will visit Kadapa on June 29 and interact with public representatives, intellectuals and people on the “Samaikyandhra” demand. The Committee members would visit Anantapur on June 28 and would proceed from there to Kadapa on June 29, according to a communiqué received by Kadapa Collectorate. They would visit Chittoor district …
Read More »Seniors have no idea on projects: Rayachoty MLA
The Rayachoti MLA, Mr Gadikota Sri-kanth Reddy, alleged that senior Congress leaders had no understanding of Jala-yagnam and were creating trouble only for political existence.Speaking to mediapersons here on Friday, he alleged that those demanding a change in the design of the Polavaram project had no idea about irrigation projects.
Read More »Veteron Actress Kavitha visited the Ameen Peer Dargah
Telugu Mahila leader and film actor Kavitha visited the Ameen Peer Dargah, known as Pedda Dargah, here and offered prayers on Thursday.She came to Kadapa to attend the idol installation ceremony in Vasavi Matha temple at Kamalapuram.
Read More »ఆపరేషన్ కలివికోడి…
అరుదైన కలివికోడి కోసం మళ్లీ వెతుకులాట ప్రారంభం కానున్నది.. ఇందుకోసం 'ఆపరేషన్ కలివికోడి' సిద్ధమవుతోంది... 1986లో కనిపించిన కలివికోడి తిరిగి కనిపించలేదు... ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది... ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కడప డీఎఫ్‌ఓకు ఆదేశాలు అందాయి.. ముంబైకి చెందిన శాస్త్రవేత్తలు త్వరలో కడపకు రానున్నారు..
Read More »కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే…
పేరుకేమో పెద్ద రాయలసీమ, వడగొట్టిన పేదకేమో వట్టి ఎండమావి, కరువుబండ యాత్రలేమో నిత్యకృత్యం! రాయలసీమ పల్లెల్లో రోళ్లు ఊరి బయట పారేస్తే కరువును దూరం చేసుకోవచ్చునని, వానలు పడతాయని, తాతముత్తాతల విశ్వాసం. అదో పండగగా, ఆనవాయితీగా ఆస్వాదిస్తారక్కడ.ఈ భూభాగంలో ప్రతి అంగుళం కరువు పీడిత ప్రాంతమే. దేశంలో ఎప్పుడు కరువు జిల్లాలు గుర్తించినా, రాయలసీమ నాలుగు జిల్లాలు తప్పక వాటిలో ఉంటాయి. సీమ భూభాగం నూటికి నూరుశాతం కరువుపీడిత ప్రాంతమే. ఇది వలస పాలన వారసత్వం.
Read More »