Tourist Attractions

News

భక్తులతో పోటెత్తిన పుష్పగిరి

పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగిన అక్షయ తృతీయ ఉత్సవాలకు హాజరైన భక్తులతో పుష్పగిరి పోటెత్తింది. పంచనదీ సంగమమైన పెన్నానదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి అక్షయ తృతీయ రోజున శివకేశవులను భక్తితో పూజిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని పురాణ గాథ. దీంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్లను దర్శించి కాయకర్పూరాలు సమర్పించారు.

Read More »

పుష్పగిరి సందర్శనంతో- శతఅశ్వమేధయాగాల ఫలితం !

కడప మే 11 : రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యతీర్థంగా వెలుగొందుతున్న పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి, వైద్యనాథేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదిన మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకంగా సుప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో పావన పినాకినీ నదీ తీరాన  చాళుక్యుల కాలంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం,చోళుల కాలంలో కామాక్షి సమేత వైద్యనాథేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించడం జరిగింది.

Read More »

సివిల్స్‌లో కడప జిల్లా వాసుల ప్రతిభ

కడప  : సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడి వీధికి చెందిన భారతి అనే మహిళ 59 ర్యాంకు సాధించడం పట్ల ప్రొద్దుటూరు వాసుల్లో హర్షం వెల్లివిరుస్తోంది. ఈమె భర్త సీవీ.శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో పర్యాటక శాఖ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్నారు. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన భారతి 2007 జనవరి 25న శంకర్‌రెడ్డిని వివాహం చేసుకుంది.

Read More »

Buddha Vihara found in Konduru Tippa

Kadapa: A Buddhist site comprising brick-built ‘stupas’ and ‘viharas’ has been found on a hillock, Konduru Tippa, near Rajampet in Kadapa district during the recent explorations by the Department of Archaeology and Museums. .

Read More »

నేటి నుంచి అమీన్‌పీర్ దర్గా ఉరుసు

కడప : కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఆస్థాన- ఎ- మగ్దుముల్లాహి హజ్రత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీన్‌పీర్ దర్గాలోని సయ్యద్‌షా ఆరిఫుల్లా మ హ్మద్ మహ్మదుల్ హుసేని చిఫ్తివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల గురించి  ప్రధాన ముజా వర్ అమీరుద్దీన్, ప్రతినిధి నయీం వి వరించారు. .

Read More »

యార్లవాండ్లపల్లెలో ఎద్దు వేలుపు

ఉపవాసాలతో ఉన్న ఒక వ్యక్తి రాత్రి వేళ పెద్ద ఎత్తున మండుతున్న కాగడాను గడ్డం కింద సుమారు 15 నిముషాల పాటు పట్టుకుంటాడు. ఆ సమయంలో అతని చుట్టూ మంటలు మండుతుంటాయి. ఇదే సందర్భంలో మరోవ్యక్తి ఆవు పంచితం పట్టుకుని మంటల్లో తల ఉన్న వ్యక్తి ముఖాన్ని తుడుస్తుంటే ఇంకొక వ్యక్తి పసుపు, కుంకుమలతో ...

Read More »

పుష్పగిరికి మహర్దశ :రూ.3కోట్లతో పర్యటకాభివృద్ధి

పర్యాటక శాఖ నదిపై ఆలయం వరకు వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. దీంతో పాటు పుష్పగిరిలో ఆడిటోరియం, అతిథి గృహం(గెస్ట్‌హౌస్‌), పార్కు, గృహ సముదాయాలు నిర్మించేందుకు టెండర్లు ప్రక్రియను పూర్తి చేశారని తెలిసింది. పర్యాటక శాఖ చేపడుతున్న పనులతో క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి...

Read More »

Kadapa to become Solar Energy hub?

Several organisations are coming forward to set up solar power plants at Pulivendula in Kadapa district. They have also applied to the Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC) to set up solar plants in other areas of the district as it is suitable for solar power generation. Videocon has already submitted an application ...

Read More »

AIR Kadapa in deplorable state

KADAPA, 10th April : All India Radio Kadapa station is in a deplorable state with the posts of Station Director, two assistant Station Directors and seven programme executives remaining vacant for a long time, Founder-Secretary of C.P. Brown Library Janumaddi Hanumath Sastry said

Read More »