Tourist Attractions
Home » News (page 18)

News

రాజీనామాను ఉపసంహరించుకున్న జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. శనివారం ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. సెప్టెంబరు 20 నుంచి తన రాజీనామాను ఆమోదించాలంటూ రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.

Read More »

Kadapa mayor booked for fertiliser diversion

Kadapa, Sept. 17: Kadapa police registered a case on Friday against the Kadapa mayor, Mr P. Ravindranath Reddy, on the illegal fertiliser transport issue. Cases were also registered against four other directors of the mayor’s Balaji Fertilisers Factory.  The Kadapa urban circle-inspector, Mr Venkatradri, registered cases.  Police seized six lorries going from the factory to Anantapur and Kurnool districts at …

Read More »

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగార్జునరెడ్డి రాజీనామా

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మూడు రోజులుగా చోటుచేసుకున్న సంఘటనలపై తీవ్రంగా కలత చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు చరిత్రలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమం. గురువారం జస్టిస్‌ నాగార్జునరెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూకు పంపారు. రాష్ట్రపతికి పంపడానికి వీలుగా మరో లేఖను దీంతోపాటు జతచేసినట్లు తెలిసింది. జస్టిస్‌ నాగార్జునరెడ్డి కడప జిల్లాకు చెందిన వారు.  1979లో న్యాయవాదిగా బార్‌కౌన్సిల్లో నమోదు చేసుకున్న జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి …

Read More »

కడప ముద్దు బిడ్డకు www.kadapa.info అశృ నివాళి !

పులివెందుల పులిబిడ్డ, కడప ముద్దు బిడ్డ, ఆంధ్రుల ఆరాధ్య దైవం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు ww.kadapa.info అశృ నివాళి!  

Read More »

కడప-బెంగళూరు రైల్వే మార్గానికి నేడు శంకుస్థాపన!

కడప  :  మహానేత వైఎస్‌ కృషితో పాటు జిల్లా వాసుల కల నెరవేరనుంది.. కాగితాలకే పరిమితమైన కడప- బెంగళూరు రైలు మార్గానికి మంగళవారం «శీకారం చుట్టనున్నారు… ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో నూతన శకానికి ఈ రైలు మార్గం నాంది పలకనుంది.

Read More »

YSR memorial at Idupulapaya

The Cabinet on Thursday approved the allotment of 16.55 hectares of reserve forest area at Rajiv Knowledge Valley in Idupulapaya of Kadapa district for Dr.Y.S.R.Memorial. The memorial park would have statue of YSR, a ‘obelisk’ – a tall four-sided shaft of stone, museum cum art gallery, lotus pond, herbal garden, landscaping and amenities like car park, canteens. Tourism Minister J. …

Read More »

ముద్దనూరు గుహల్లో ఆదిమానవుడి చిత్రలేఖనం !

కడప: వైఎసార్ జిల్లా  జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట సమీపంలోని గుహ ల్లో ఆదిమానవుడు చిత్రలేఖనం వెలుగులోకి వచ్చింది.  ఎంపీడీవో మొగలిచండు సురేష్ ఆధ్వర్యంలో భారత జాతీయ కళ సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్), భారతీయ పురాతత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన గాలింపులో ఈ అద్భుత రేఖా చిత్రాలు వెలుగుచూశాయి.

Read More »

వైఎస్సార్ జిల్లా ప్రగతికి కేంద్ర నిధులు !

కడప:వెనుకబాటుతనానికి గురైన  వైఎస్సార్ జిల్లా పై   కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లాకు దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. మొన్న మొన్నటి వరకు జిల్లాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేక పోయినా 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగాలతో పాటు మరి కొన్ని రంగాల్లో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చినా ఇంకా అభివృద్ధికి నోచుకోవాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో …

Read More »

Tarun Joshi takes over as Kadapa SP

KADAPA, 07th Aug: A dentist turned IPS Officer Dr. Tarun Joshi assumed charge as Kadapa Superintendent of Police on Saturday. An IPS officer of the 2004 batch, Dr. Joshi worked as ASP of Godavarikhani and Adilabad and as OSD in Warangal. He was Deputy Commissioner of Police (Law and Order) in Visakhapatnam prior to this posting.

Read More »

వైఎస్‌ కుటుంబానిది త్యాగం కాదా?

‘ఓదార్పు’ యాత్రకు ఆదరణ పెరిగిన కొద్దీ, విమర్శలూ పెరిగిన సంగతి మనమంతా గమనించాం. సస్పెన్షన్‌ బెదిరింపులు, వృద్ధనేతల వ్యర్థ ప్రేలాపనలు, హూంకరింపుల నడుమ ఓదార్పు యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఇది ఆనందదాయకం. అయితే ఈ యాత్ర ముగింపు ఎన్నో ప్రశ్నలను జనం ముందుకు తెచ్చింది. కొందరు కాంగ్రెస్‌వాదులు నెహ్రూ , ఇందిర కుటుంబం చేసిన త్యాగం గురించి పదేపదే చెబుతున్నారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేనేలేదు. కానీ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్జన్మ ఇచ్చారు. అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి …

Read More »