Tourist Attractions
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 61వ జయంతి వేడుకలను అమెరికా, న్యూజెర్సీలోని థాంప్సన్ పార్కులో నిర్వహించ తలపెట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై 11న ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

న్యూజెర్సీలో వైఎస్ జయంతి వేడుకలు

కడప : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 61వ జయంతి వేడుకలను అమెరికా, న్యూజెర్సీలోని థాంప్సన్ పార్కులో నిర్వహించ తలపెట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నట్టు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై 11న ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉపేందర్ చెవుకుల ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆటాతో సహా న్యూజెర్సీలోని పలు తెలుగు సంఘాలు ఈ జయంతి వేడుకల్లో పాల్గొంటారని, కార్యక్రమ విజయవంతానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఫౌండేషన్ బాధ్యులు శ్రీకాంత్ గుడిపాటి, రాజేశ్వరరెడ్డి, రామ్‌రెడ్డి తెలియజేశారు

Read :  30 MLAs, 2 MPs to resign to support YS Jagan

Check Also

Thousands throng Idupulapaya to pay homage to YSR

Idupulapaya/Hyderabad: – It is two years to this day since former Andhra Pradesh Chief Minister Y …

‘We have no role in Whatever Happened’

New Delhi: “Whether we have or not have majority, we will like to say that …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *