కడప : మహానేత వైఎస్ కృషితో పాటు జిల్లా వాసుల కల నెరవేరనుంది.. కాగితాలకే పరిమితమైన కడప- బెంగళూరు రైలు మార్గానికి మంగళవారం «శీకారం చుట్టనున్నారు… ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో నూతన శకానికి ఈ రైలు మార్గం నాంది పలకనుంది.
Read More »YSR memorial at Idupulapaya
The Cabinet on Thursday approved the allotment of 16.55 hectares of reserve forest area at Rajiv Knowledge Valley in Idupulapaya of Kadapa district for Dr.Y.S.R.Memorial. The memorial park would have statue of YSR, a ‘obelisk’ – a tall four-sided shaft of stone, museum cum art gallery, lotus pond, herbal garden, landscaping and amenities like car park, canteens. Tourism Minister J. …
Read More »ముద్దనూరు గుహల్లో ఆదిమానవుడి చిత్రలేఖనం !
కడప: వైఎసార్ జిల్లా జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట సమీపంలోని గుహ ల్లో ఆదిమానవుడు చిత్రలేఖనం వెలుగులోకి వచ్చింది. ఎంపీడీవో మొగలిచండు సురేష్ ఆధ్వర్యంలో భారత జాతీయ కళ సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్), భారతీయ పురాతత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన గాలింపులో ఈ అద్భుత రేఖా చిత్రాలు వెలుగుచూశాయి.
Read More »వైఎస్సార్ జిల్లా ప్రగతికి కేంద్ర నిధులు !
కడప:వెనుకబాటుతనానికి గురైన వైఎస్సార్ జిల్లా పై కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లాకు దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. మొన్న మొన్నటి వరకు జిల్లాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేక పోయినా 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగాలతో పాటు మరి కొన్ని రంగాల్లో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చినా ఇంకా అభివృద్ధికి నోచుకోవాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో …
Read More »Tarun Joshi takes over as Kadapa SP
KADAPA, 07th Aug: A dentist turned IPS Officer Dr. Tarun Joshi assumed charge as Kadapa Superintendent of Police on Saturday. An IPS officer of the 2004 batch, Dr. Joshi worked as ASP of Godavarikhani and Adilabad and as OSD in Warangal. He was Deputy Commissioner of Police (Law and Order) in Visakhapatnam prior to this posting.
Read More »వైఎస్ కుటుంబానిది త్యాగం కాదా?
‘ఓదార్పు’ యాత్రకు ఆదరణ పెరిగిన కొద్దీ, విమర్శలూ పెరిగిన సంగతి మనమంతా గమనించాం. సస్పెన్షన్ బెదిరింపులు, వృద్ధనేతల వ్యర్థ ప్రేలాపనలు, హూంకరింపుల నడుమ ఓదార్పు యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఇది ఆనందదాయకం. అయితే ఈ యాత్ర ముగింపు ఎన్నో ప్రశ్నలను జనం ముందుకు తెచ్చింది. కొందరు కాంగ్రెస్‌వాదులు నెహ్రూ , ఇందిర కుటుంబం చేసిన త్యాగం గురించి పదేపదే చెబుతున్నారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేనేలేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చారు. అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి …
Read More »వెలిగల్లు ప్రాంతంలో బంగారం నిల్వలు! వెలికితీతకు కంపెనీల క్యూ!!
కడప జిల్లా తో పాటు రాయలసీమ జిల్లాలో తవ్వకాలు జరిపి బంగారాన్ని వెలికితీయటానికి అనుమతులు ఇవ్వాలంటూ స్వదేశీ, విదేశీ కంపెనీలు వరుస కట్టాయి. కడప జిల్లాలోని వెలిగల్లు ఖనిజమేఖల పరిధిలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. .
Read More »‘కలివి కోడి’ కోసం రక్షణ వలయం
అరుదైన కలివికోడి ఆచూకీ కోసం అటవీ అధికారులు నడుం బిగించారు.ఇందుకోసం ప్రణాళిక రూపొందించారు… శాస్త్రవేత్తలతో సమావేశమై రూ. 6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు… కలివికోడి ఆధారాల కోసం ఇప్పటికే లంకమల అటవీ ప్రాంతంలో 100 కెమెరాలు అమర్చారు… ఆచూకీ లభించగలదనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు.
Read More »వైఎస్సార్ జిల్లాకే కలికి తురాయి..కలివికోడి!
ప్రపంచంలో వందల ఏళ్ల కిందట ఆనవాళ్లే లేకుండా అంతరించిపోయిందని భావించిన పక్షి ఆకస్మికంగా మళ్లీ కనిపిస్తే.. ఆ అనుభూతే వర్ణణాతీతం. ఆ అరుదైన పక్షి మన రాష్ట్రంలోని కడప జిల్లా అడవుల్లోని కలివిపొదల్లో కనిపించింది. అందుకే దీన్ని ఇక్కడి వారంతా కలివికోడిగా పిలుస్తుంటారు. ఇంతకీ దీని అసలు పేరుకు మళ్లీ ఓ కథ ఉంది.
Read More »Brahmotsavams at Sowmyanatha Swamy temple
KADAPA: Brahmotsavams of the historical Sri Sowmyanatha Swamy temple on the banks of Bahuda river in Nandalur will be performed in Vaikhanasa Agama Sastra mode from July 18 to 27. Kalyanotsavam of Sri Sowmyanatha Swamy and his consorts Sridevi and Bhoodevi would be held at 10 a.m. on July 25, followed by ‘anna prasadam’, according to a statement from the …
Read More »