Sri Tallapaka Annamacharya (1408-1503) the mystic saint composer of the 15th century is the earliest known musician of South India to compose songs called “sankIrtanas” in praise of Lord Venkateswara, the deity of Seven Hills in Tirumala, India where unbroken worship is being offered for over 12 centuries.
Read More »నేటి నుండి దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవాలు
దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ఈనెల 13వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. 3న తేదీన దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 4న తిరుచ్చి ధ్వజారోహణ, చంద్రప్రభ వాహనం, 5న సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం, 6న చిన్న శేషవాహనం, సింహావాహనం, 7న కల్పవృక్షవాహనం, హనుమంత వాహనం, 8న సర్వభూపల వాహనం, గరుడవాహనం, 9న
Read More »అసౌకర్యాల నడుమ దేవునికడప బ్రహ్మోత్సవాలు
శ్రీ వారిని దర్శించుకునే ముందు గానీ, దర్శించుకున్న తరువాత గానీ భక్తులు దేవునికడపను సందర్శిస్తే మహాపుణ్యమని భక్తుల నమ్మిక. తిరులేశుని తొలిగడప.. దేవుని కడప. ఇంతటి ప్రాధాన్యం ఉన్న దేవునికడప మంచిచెడులను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విస్మరిస్తోంది. తితిదేలో విలీనం చేసుకుని నాలుగేళ్లు పూర్తయినా ఆలయ రూపురేఖలు మార్చడంలో ఘోరంగా విఫలమైంది.
Read More »దేవునికడపలో వైభవంగా ధ్వజారోహణం
దేవునికడప శ్రీలక్షీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజైన శనివారం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు.
Read More »