Mydukur: Former MP Bhooma Nagi Reddy, owing allegiance to Y.S. Jagan, on Tuesday offered to quit politics if Jagan did not win by a majority in Mydukur constituency in the upcoming byelection to Kadapa Lok Sabha seat. He also dared Minister for Medical and Health D.L. Ravindra Reddy to accept the challenge. Mr. Nagi Reddy lambasted DL for his tirade …
Read More »ఆరోగ్య కేంద్రాలకు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభోత్సవం
మైదుకూరు: మండలంలోని జీవి సత్రం లోని తన తల్లిదండ్రులు సుబ్బమ్మ, వెంకటస్వామిరెడ్డిల స్మారక ప్రజావైద్యశాలను ప్రభుత్వ పీహెచ్‌సీగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. మీ విద్యుక్త ధర్మం మీరు నిర్వర్తిస్తే ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని, మానవుని అనారోగ్యంతో ఆడుకోవద్దని వైద్యశాఖసిబ్బందికి హితవు పలికారు.
Read More »జగన్ పార్టీలో రఘురాముడు..టిడిపి,కాంగ్రెస్ లకు చావుదెబ్బ
జిల్లాలో టీడీపీకి కోలుకోలేని శరాఘాతం తగిలింది. మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ ‘దేశం’ మాజీ అధ్యక్షుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి నిష్ర్కమణతో ఆ పార్టీ డీలాపడిపోయింది. తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న ఓ నేత మనసు మార్చుకుని
Read More »2011 మార్చిలోగా కడపరిమ్స్ ఆధునీకరణ : మంత్రి డిఎల్
హైదరాబాద్ : రాష్ట్రంలో వున్న నాలుగు రాజీవ్ గాంధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) బోధన ఆసుపత్రులను ఆధునీకరించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. కడప, శ్రీకాకుళం, ఒంగోలు, ఆదిలాబాద్ లలోని రిమ్స్ ఆసుపత్రుల పనితీరుపై సోమవారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.
Read More »