కడప: సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్‌కేఫ్‌లపై పోలీస్ నిఘాను పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషీ తెలిపారు. సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ఇంటర్‌నెట్ వినియోగదారుల గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ముంబైకి చెందిన రియలన్స్ సంస్థ రూపొందించిన ‘క్లింక్ సైబర్ కేఫ్ మేనేజర్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై సైబర్‌కేఫ్ నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు కడపలోని హరిత హోటల్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ …
Read More »Kadapa mayor booked for fertiliser diversion
Kadapa, Sept. 17: Kadapa police registered a case on Friday against the Kadapa mayor, Mr P. Ravindranath Reddy, on the illegal fertiliser transport issue. Cases were also registered against four other directors of the mayor’s Balaji Fertilisers Factory. The Kadapa urban circle-inspector, Mr Venkatradri, registered cases. Police seized six lorries going from the factory to Anantapur and Kurnool districts at …
Read More »హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి రాజీనామా
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో మూడు రోజులుగా చోటుచేసుకున్న సంఘటనలపై తీవ్రంగా కలత చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు చరిత్రలో ఇలాంటి సంఘటన జరగటం ఇదే ప్రథమం. గురువారం జస్టిస్ నాగార్జునరెడ్డి తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూకు పంపారు. రాష్ట్రపతికి పంపడానికి వీలుగా మరో లేఖను దీంతోపాటు జతచేసినట్లు తెలిసింది. జస్టిస్ నాగార్జునరెడ్డి కడప జిల్లాకు చెందిన వారు. 1979లో న్యాయవాదిగా బార్‌కౌన్సిల్లో నమోదు చేసుకున్న జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి …
Read More »కడప-బెంగళూరు రైల్వే మార్గానికి నేడు శంకుస్థాపన!
కడప : మహానేత వైఎస్ కృషితో పాటు జిల్లా వాసుల కల నెరవేరనుంది.. కాగితాలకే పరిమితమైన కడప- బెంగళూరు రైలు మార్గానికి మంగళవారం «శీకారం చుట్టనున్నారు… ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో నూతన శకానికి ఈ రైలు మార్గం నాంది పలకనుంది.
Read More »Tarun Joshi takes over as Kadapa SP
KADAPA, 07th Aug: A dentist turned IPS Officer Dr. Tarun Joshi assumed charge as Kadapa Superintendent of Police on Saturday. An IPS officer of the 2004 batch, Dr. Joshi worked as ASP of Godavarikhani and Adilabad and as OSD in Warangal. He was Deputy Commissioner of Police (Law and Order) in Visakhapatnam prior to this posting.
Read More »‘కలివి కోడి’ కోసం రక్షణ వలయం
అరుదైన కలివికోడి ఆచూకీ కోసం అటవీ అధికారులు నడుం బిగించారు.ఇందుకోసం ప్రణాళిక రూపొందించారు… శాస్త్రవేత్తలతో సమావేశమై రూ. 6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు… కలివికోడి ఆధారాల కోసం ఇప్పటికే లంకమల అటవీ ప్రాంతంలో 100 కెమెరాలు అమర్చారు… ఆచూకీ లభించగలదనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు.
Read More »చెరగని జ్ఞాపకంవైఎస్ -నేడు61వ జయంతి
కడప : మోముపై చెరగని చిరునవ్వు… తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టు… నడకలో ఠీవి… నమ్ముకున్న వారిని ఆదరించే గుణం… మాట తప్పని, మడమ తిప్పని నైజం… అన్నదాతల కోసం ఎంతైనా చేయాలన్న తపన.. ఈ లక్షణాలన్నీ ఎవరివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే దివంగత ప్రియతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటు సొంత పార్టీ నేతలతో, అటు విపక్షాలతోనూ ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తాను …
Read More »ఓదార్పు యాత్రపై ప్రజలకు వైఎస్ జగన్ లేఖ
ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. 'అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ మనవి. నా తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆ వార్తను తట్టుకోలేక గుండెపగిలి వందలాది మంది మా ఆత్మబంధువులు మరణించిన సంగతీ, ఆ కుటుంబసభ్యులను పలకరించడానికి నేను ఓదార్పుయాత్రను ప్రారంభించిన సంగతీ మీకు తెలిసిందే....
Read More »Industrialist Obul Reddy passes away
P. Obul Reddy, industrialist, philanthropist and patron of the arts, passed away in Chennai on Wednesday ( 1ST July 2010) after a prolonged illness. He was 85 year old, and is survived by two sons and three daughters. P. Obul Reddy( Pottipati Obul Reddy) born in 1925 in a village Urlagattu Podu ( Pottipati Palli) of Railway kodur mandal of Kadapa district.
Read More »Srikrishna panel to visit Kadapa
Srikrishna Committee member Abusale Shareef and Senior Consultant B.L. Joshi will visit Kadapa on June 29 and interact with public representatives, intellectuals and people on the “Samaikyandhra” demand. The Committee members would visit Anantapur on June 28 and would proceed from there to Kadapa on June 29, according to a communiqué received by Kadapa Collectorate. They would visit Chittoor district …
Read More »