Tourist Attractions

News Desk

రాయలసీమకు ఏమిచ్చింది శ్రీబాగ్‌!

సీమలో సాగుయోగ్యమైన భూమిలో కేవలం 7 శాతానికి మాత్రమే నికర జలాలు అందుతున్నాయి. అదే కోస్తాలో 80 శాతం భూమికి నికర జలాలు అందుతాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోతిరెడ్డిపాడు ద్వారా కొంత వరదనీటిని సీమ అవసరాలకు తీసుకొంటుంటే తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంత నాయకులు ఏకమై వ్యతిరేకించారు. కనీసం ఇప్పుడైనా రాయలసీమ నాయకులు ప్రత్యేక రాష్ట్రాల గొడవలతో సంబంధం లేకుండా మొదట శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమ హక్కుల కోసం ...

Read More »

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

కడప జిల్లాకు చెందిన ప్రభాకర్‌ రావు ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో కార్మిక ఉపాధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా పదవీ భాద్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వంలో ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేసిన ఈ వైద్య పట్టభద్రుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనే నిజమైన సంతప్తి ఉందంటారు. దక్షిణ ఆర్కాట్‌ జిల్లా కలెక్టర్‌గా, హౌసింగ్‌ కార్పోరేషన్‌ సిఎండిగా, సహకార సంఘాల రిజిస్ట్రార్‌గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా ఇలా పలు కీలక బాధ్యతలను ఆయన సమర్ధవంతంగా నిర్వహించారు.కరువు జిల్లా నుండి కలెక్టరేట్‌ చేరే క్రమంలో ఆయన ఎంతో నేర్పును, ఓర్పును ప్రదర్శించారు.

Read More »

Administrative Setup – Kadapa District

Region of the state where the district is located: Kadapa district is the extreme south eastern district of Andhra Pradesh and lies in the heart of the track of land that forms the southern deccan plateau, popularly referred to as the Rayalaseema. It lies between 13o 43’ and 15o 14’ of the northern latitude and 77o 55’ and 79o 29’ …

Read More »

FAUNA AND FLORA IN KADAPA DISTRICT

Kadapa district is blessed with a series of beautiful valleys through which holy rivers like Pinakini (Pennar), Papaghni, Chitravathi, Mandavya, Cheyyeru cut across the district giving the land sanctity of their own. The river Penna is the most important river flowing right through the District whose legend is incorporated in a sasanam (inscription) at Gandikota.

Read More »

పోతన మనుమలు స్తుతించిన ఒంటిమిట్ట వరకవి సార్వభౌముడు

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు.  వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది.  వీరు జంటకవులు.  విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు.  దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు.  ఆ గ్రంథం అముద్రితం.  వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను.  ఆ పద్యమిది. చ||   నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్‌ బరువడి మత్పితామహుని బమ్మెరపోతన భాస్కరాహ్వయున్‌ వరకవి సార్వభౌముని …

Read More »

ముత్తులూరుపాడులో బుక్కరాయల కాలం నాటి శాసనం లభ్యం!

కడప జిల్లా ఖాజీపేట మండలం ముత్తులూరుపాడులో తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ విజయనగర ప్రభువైన బుక్కరాయల కాలం నాటి అరుదైన శాసనాన్ని కనుగొంది. గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న ఈ శాసనాన్ని తెలుగు సంస్థ గౌరవాధ్యక్షుడు తవ్వా ఓబుల్ రెడ్డి, ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఏ.వీరాస్వామి, కార్యదర్షి ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి ధర్మిసెట్టి వెంకట రమణయ్య  నెల రోజుల కిందట గుర్తించారు. ఈ శాసనం చాయా చిత్రాన్ని తీసుకుని కడప లోని బ్రౌన్ తెలుగు పరిశోధనా కేంద్రం  పరిశోధకులు కట్టా …

Read More »

Reliance outlets attacked over Russian portal expose on YSR death

Kadapa, Jan 7: An incensed mob attacked Reliance outlets in Kadapah, Anantapur districts and many places in Andhra Pradesh today after a Russian portal expose alleging involvement of India’s leading industrialist behind the September 2 helicopter crash at Pavuralagutta in which former Andhra Pradesh Chief Minister Y S Rajasekhara Reddy was killed. Later, Russian Portal, exiledonline.com, posted the lead story …

Read More »

Mines and Minerals in Kadapa District

Kadapa district is the repository of mineral wealth. The important minerals that are available in the district are  barytes, asbestos and lime stone. As per the 1983 survey of geological survey of India 30lakh tons of lead, 74,000,000 tons of barytes, 27000tons asbestos deposits are there. It is estimated that 700lakh tons of barytes deposits might be there in Mangampet. …

Read More »