Tourist Attractions

నవ్వుల ఱేడు పద్మనాభం ఇక లేరు

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం (79) ఇక లేరు. శనివారం ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, Padmanbhm Dead bodyనేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

 పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

Read :  14 AP ministers on One task for the next 25 days
పూర్తిపేరుబసవరాజు పద్మనాభరావు
జననంఆగస్టు 20, 1931
మరణంఫిబ్రవరి 20, 2010
వయస్సు79 సంవత్సరాలు
భార్యసరోజమ్మ
సంతానం5గురు కుమార్తెలు, 2 కుమారులు
స్వస్థలం         సింహాద్రిపురం, కడప జిల్లా
తల్లిదండ్రులుబసవరాజు వెంకటశేషయ్య, శాంతమ్మ
విద్యాభ్యాసంబోర్డ్ హైస్కూలు, సింహాద్రిపురం & హైస్కూలు ప్రొద్దుటూరు
మొదటి సినిమామాయలోకం (శరబంది రాజుకు మొదటి కొడుకు (చిన్నప్పుడు))
రెండవ సినిమా త్యాగయ్య (శిష్యుని పాత్ర), రేణుకా ఫిలింస్
3వ సినిమాముగ్గురు మరాఠీలు (తంతీరావు పాత్ర)
చివరి సినిమాటాటా బిర్లా మద్యలో లైలా
దర్శకుడిగాశ్రీరామకధ (మొదటి సినిమా)
నిర్మాతగాదేవత (మొదటి సినిమా)పొట్టి ప్లీడర్ (రెండవ సినిమా)శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్నరేఖా మురళి ఆర్ట్స్ (స్వంత సంస్థ)
అవార్డులుబంగారు నంది ( ఉత్తమ దర్శకుడు 1970 – కధానాయిక మొల్ల చిత్రానికి)
నచ్చిన దర్శకులుకె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి

 

ప్రతీ మనిషి జీవితంలోను

 

మిట్టపల్లాలుంటాయి – సుఖదుఃఖాలుంటాయి.

నా జీవితమూ దానికి మినహాయింపు కాదు.

– బసవరాజు పద్మనాభం 

హాస్యనటుడు పద్మనాభం జీవిత విశేషాలు…

Read :  A SAI PRATAP - Ex MP RAJAMPETA (Ex MINISTER OF STATE)

[flagallery gid=8 name=”Gallery”default_int] 

Check Also

Tollywood Actor Tarun visit Devuni Kadapa

Yesteryear actor Roja Ramani, her husband Chakrapani, their son and actor Tarun and daughter visited Sri Lakshmi Venkateswara Swamy temple at Devunikadapa and Ameen Peer Dargah known as Pedda Dargah in Kadapa and offered prayers on Friday evening.

సింహాద్రిపురం హీరో పద్మనాభం

అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు … ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *