జగన్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయమై వై.ఎస్.ఆర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. జగన్ వెంట ప్రస్తుతానికి 30 మందికి పైగానే ఎమ్మెల్యేలున్నారనీ మున్ముందు ఈ సంఖ్య గణనీయంగా పెరగనుందని జగన్ వర్గీయులు చెబుతున్నారు. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా జగన్ ను వెన్నంటి ఉండే ఎమ్మెల్యేల వివరాలిలా ఉన్నయి.
కడప: కె.శ్రీనివాసులు (రైల్వేకోడూరు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), కమలమ్మ (బద్వేలు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), వైఎస్ విజయలక్ష్మి (పులివెందుల)
ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి (దర్శి)
అనంతపురం: గురునాథ్‌రెడ్డి (అనంతపురం), రామచంద్రారెడ్డి (రాయదుర్గం).
వరంగల్: కొండా సురేఖ (పరకాల)
హైదరాబాద్: జయసుధ (సికింద్రాబాద్), డి.సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్),భిక్షపతియాదవ్ (శేరి లింగంపల్లి), శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్), రాజిరెడ్డి (ఉప్పల్)
పశ్చిమ గోదావరి: ఆళ్ళ నాని (ఏలూరు), మద్దాల రాజేష్ (చింతలపూడి)
తూర్పుగోదావరి: రాపాక వరప్రసాద్ (రాజోలు), రాజా అశోక్‌బాబు (తుని), తోట నర సింహం (జగ్గంపేట), ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం), పొన్నాడ సతీష్‌కుమార్ (ముమ్మడివరం), పినిపె విశ్వరూప్ (అమలాపురం)
నెల్లూరు: మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి), ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు)
వీరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముదునూరి ప్రసాద్ (నరసాపురం), అంజిబాబు (భీమవరం) ఊగిసలాటలో ఉన్నారు.