కడప: ప్రముఖ సినీ దర్శకుడు వి.వి. వినాయక్ కడపలోని అమీన్‌పీర్ దర్గాను మంగళవారం నగర మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి సందర్శించారు. తొలుత దర్గా పీఠాధిపతి హజ్రత్ సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ ఆరీఫుల్లా హుసేనీని కలుసుకుని దర్గా విశిష్టతలను తెలుసుకుని ఆశీర్వాదాలు పొందారు.
తర్వాత దర్గాలోని పీరుల్లా మాలిక్ మజార్‌ను దర్శించుకుని పూలమాలలు సమర్పించి ఫాతెహా నిర్వహించారు. ఇతర గురువుల మజార్లను కూడా సందర్శించి ఫాతెహా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దర్గా సందర్శనతో మనసుకు ప్రశాంతత చేకూరిందన్నారు.
Check Also
Puthalapattu to Kadapa Bus Timings & Schedule
Find APSRTC bus timings from Puthalapattu to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Puthalapattu and Kadapa.
Kadapa to Puthalapattu Bus Timings & Schedule
Find APSRTC bus timings from Kadapa to Puthalapattu. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Kadapa and Puthalapattu.
www.kadapa.info Voice of the YSR Kadapa District