Tourist Attractions
Home » News » Special News (page 5)

Special News

వైఎస్సార్ జిల్లా ప్రగతికి కేంద్ర నిధులు !

కడప:వెనుకబాటుతనానికి గురైన  వైఎస్సార్ జిల్లా పై   కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లాకు దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. మొన్న మొన్నటి వరకు జిల్లాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేక పోయినా 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగాలతో పాటు మరి కొన్ని రంగాల్లో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చినా ఇంకా అభివృద్ధికి నోచుకోవాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో …

Read More »

వెలిగల్లు ప్రాంతంలో బంగారం నిల్వలు! వెలికితీతకు కంపెనీల క్యూ!!

కడప జిల్లా తో పాటు రాయలసీమ జిల్లాలో తవ్వకాలు జరిపి బంగారాన్ని వెలికితీయటానికి అనుమతులు ఇవ్వాలంటూ స్వదేశీ, విదేశీ కంపెనీలు వరుస కట్టాయి. కడప జిల్లాలోని వెలిగల్లు ఖనిజమేఖల పరిధిలో   బంగారం  నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. .

Read More »

‘కలివి కోడి’ కోసం రక్షణ వలయం

అరుదైన కలివికోడి ఆచూకీ కోసం అటవీ అధికారులు నడుం బిగించారు.ఇందుకోసం ప్రణాళిక రూపొందించారు… శాస్త్రవేత్తలతో సమావేశమై రూ. 6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు… కలివికోడి ఆధారాల కోసం ఇప్పటికే లంకమల అటవీ ప్రాంతంలో 100 కెమెరాలు అమర్చారు… ఆచూకీ లభించగలదనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు.

Read More »

వైఎస్సార్ జిల్లాకే కలికి తురాయి..కలివికోడి!

ప్రపంచంలో వందల ఏళ్ల కిందట ఆనవాళ్లే లేకుండా అంతరించిపోయిందని భావించిన పక్షి ఆకస్మికంగా మళ్లీ కనిపిస్తే.. ఆ అనుభూతే వర్ణణాతీతం. ఆ అరుదైన పక్షి మన రాష్ట్రంలోని కడప జిల్లా అడవుల్లోని కలివిపొదల్లో కనిపించింది. అందుకే దీన్ని ఇక్కడి వారంతా కలివికోడిగా పిలుస్తుంటారు. ఇంతకీ దీని అసలు పేరుకు మళ్లీ ఓ కథ ఉంది.

Read More »

Brahmotsavams at Sowmyanatha Swamy temple

KADAPA: Brahmotsavams of the historical Sri Sowmyanatha Swamy temple on the banks of Bahuda river in Nandalur will be performed in Vaikhanasa Agama Sastra mode from July 18 to 27. Kalyanotsavam of Sri Sowmyanatha Swamy and his consorts Sridevi and Bhoodevi would be held at 10 a.m. on July 25, followed by ‘anna prasadam’, according to a statement from the …

Read More »

Kadapa district named after YSR

Kadapa: Andhra Pradesh government on Thursday renamed Kadapa district as YSR district on the birth anniversary of late chief minister Y.S. Rajasekhar Reddy, who was popularly known by his initials. The state government issued a notification, renaming the native district of YSR.

Read More »

ఆపరేషన్‌ కలివికోడి…

అరుదైన కలివికోడి కోసం మళ్లీ వెతుకులాట ప్రారంభం కానున్నది.. ఇందుకోసం 'ఆపరేషన్‌ కలివికోడి' సిద్ధమవుతోంది... 1986లో కనిపించిన కలివికోడి తిరిగి కనిపించలేదు... ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది... ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కడప డీఎఫ్‌ఓకు ఆదేశాలు అందాయి.. ముంబైకి చెందిన శాస్త్రవేత్తలు త్వరలో కడపకు రానున్నారు..

Read More »

యార్లవాండ్లపల్లెలో ఎద్దు వేలుపు

ఉపవాసాలతో ఉన్న ఒక వ్యక్తి రాత్రి వేళ పెద్ద ఎత్తున మండుతున్న కాగడాను గడ్డం కింద సుమారు 15 నిముషాల పాటు పట్టుకుంటాడు. ఆ సమయంలో అతని చుట్టూ మంటలు మండుతుంటాయి. ఇదే సందర్భంలో మరోవ్యక్తి ఆవు పంచితం పట్టుకుని మంటల్లో తల ఉన్న వ్యక్తి ముఖాన్ని తుడుస్తుంటే ఇంకొక వ్యక్తి పసుపు, కుంకుమలతో ...

Read More »

Kadapa to become Solar Energy hub?

Several organisations are coming forward to set up solar power plants at Pulivendula in Kadapa district. They have also applied to the Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC) to set up solar plants in other areas of the district as it is suitable for solar power generation. Videocon has already submitted an application ...

Read More »