Tourist Attractions

జగన్ ను వెన్నంటి ఉండే ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి 30?

జగన్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయమై వై.ఎస్.ఆర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల్లో చర్చ జరుగుతోంది. జగన్ వెంట ప్రస్తుతానికి 30 మందికి పైగానే ఎమ్మెల్యేలున్నారనీ మున్ముందు ఈ సంఖ్య గణనీయంగా పెరగనుందని జగన్ వర్గీయులు చెబుతున్నారు. ఎన్ని కష్టాలైనా, నష్టాలైనా జగన్ ను వెన్నంటి ఉండే ఎమ్మెల్యేల వివరాలిలా ఉన్నయి.

కడప: కె.శ్రీనివాసులు (రైల్వేకోడూరు), శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), కమలమ్మ (బద్వేలు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), వైఎస్ విజయలక్ష్మి (పులివెందుల)

ప్రకాశం: బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి (దర్శి)

అనంతపురం: గురునాథ్‌రెడ్డి (అనంతపురం), రామచంద్రారెడ్డి (రాయదుర్గం).

వరంగల్: కొండా సురేఖ (పరకాల)

హైదరాబాద్: జయసుధ (సికింద్రాబాద్), డి.సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్),భిక్షపతియాదవ్ (శేరి లింగంపల్లి), శ్రీశైలం గౌడ్ (కుత్బుల్లాపూర్), రాజిరెడ్డి (ఉప్పల్)

Read :  The allegations are baseless: CEO

పశ్చిమ గోదావరి: ఆళ్ళ నాని (ఏలూరు), మద్దాల రాజేష్ (చింతలపూడి)

తూర్పుగోదావరి: రాపాక వరప్రసాద్ (రాజోలు), రాజా అశోక్‌బాబు (తుని), తోట నర సింహం (జగ్గంపేట), ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ), పిల్లి సుభాష్ చంద్రబోస్ (రామచంద్రాపురం), పొన్నాడ సతీష్‌కుమార్ (ముమ్మడివరం), పినిపె విశ్వరూప్ (అమలాపురం)

నెల్లూరు: మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి), ఎన్.ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు)

వీరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముదునూరి ప్రసాద్ (నరసాపురం), అంజిబాబు (భీమవరం) ఊగిసలాటలో ఉన్నారు.

Check Also

Jagan offers Silk vastrams

Jagan offers Silk vastrams to lord Balaji at Tirumala

Kadapa : The Andhra Pradesh CM Sri Y S Jagan offered silk vastrams to Sri …

Kadapa Goa

Kadapa to Tirupati Train Timings

Kadapa to Tirupati train timings and details of trains. Distance between Kadapa and Tirupati. Timetable …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *