Tourist Attractions

Tag Archives: kadapa

కడపలో అఖిల భారత స్థాయి చెస్‌ పోటీలు

 కడప: కడపలో నవంబర్‌ 22 నుంచి 25 వరకు అఖిలభారత స్థాయి చెస్‌ పోటీలు అఖిలభారత చదరంగ సమాఖ్య, రాష్ట్ర సమాఖ్య అనుమతితో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను నవంబర్‌ 15వ తేదీలోగా పంపించాలి. నవంబరు 16 నుంచి 20 వరకు 200 అపరాధ రుసుం చెల్లించి పేర్లను (ఎంట్రీలను) నమోదు చేసుకోవచ్చు.

Read More »

రాజీనామాను ఉపసంహరించుకున్న జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. శనివారం ఆయన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నిసార్‌ అహ్మద్‌ కక్రూతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. సెప్టెంబరు 20 నుంచి తన రాజీనామాను ఆమోదించాలంటూ రాష్ట్రపతికి, ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు.

Read More »

కడప ముద్దు బిడ్డకు www.kadapa.info అశృ నివాళి !

పులివెందుల పులిబిడ్డ, కడప ముద్దు బిడ్డ, ఆంధ్రుల ఆరాధ్య దైవం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు ww.kadapa.info అశృ నివాళి!  

Read More »

వైఎస్సార్ జిల్లా ప్రగతికి కేంద్ర నిధులు !

కడప:వెనుకబాటుతనానికి గురైన  వైఎస్సార్ జిల్లా పై   కేంద్ర ప్రభుత్వం కాస్త కరుణ చూపింది. వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ కింద 2010-11 సంవత్సరానికి వైఎస్సార్ జిల్లాకు దాదాపు 27 కోట్ల రూపాయల వాటా దక్కనుంది. మొన్న మొన్నటి వరకు జిల్లాలో సరైన విద్య, వైద్య సౌకర్యాలు కూడా లేక పోయినా 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ రంగాలతో పాటు మరి కొన్ని రంగాల్లో కొంత అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చినా ఇంకా అభివృద్ధికి నోచుకోవాల్సిన రంగాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో …

Read More »

Tarun Joshi takes over as Kadapa SP

KADAPA, 07th Aug: A dentist turned IPS Officer Dr. Tarun Joshi assumed charge as Kadapa Superintendent of Police on Saturday. An IPS officer of the 2004 batch, Dr. Joshi worked as ASP of Godavarikhani and Adilabad and as OSD in Warangal. He was Deputy Commissioner of Police (Law and Order) in Visakhapatnam prior to this posting.

Read More »

వైఎస్‌ కుటుంబానిది త్యాగం కాదా?

‘ఓదార్పు’ యాత్రకు ఆదరణ పెరిగిన కొద్దీ, విమర్శలూ పెరిగిన సంగతి మనమంతా గమనించాం. సస్పెన్షన్‌ బెదిరింపులు, వృద్ధనేతల వ్యర్థ ప్రేలాపనలు, హూంకరింపుల నడుమ ఓదార్పు యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఇది ఆనందదాయకం. అయితే ఈ యాత్ర ముగింపు ఎన్నో ప్రశ్నలను జనం ముందుకు తెచ్చింది. కొందరు కాంగ్రెస్‌వాదులు నెహ్రూ , ఇందిర కుటుంబం చేసిన త్యాగం గురించి పదేపదే చెబుతున్నారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేనేలేదు. కానీ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్జన్మ ఇచ్చారు. అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి …

Read More »

Kadapa district named after YSR

Kadapa: Andhra Pradesh government on Thursday renamed Kadapa district as YSR district on the birth anniversary of late chief minister Y.S. Rajasekhar Reddy, who was popularly known by his initials. The state government issued a notification, renaming the native district of YSR.

Read More »

ఓదార్పు యాత్రపై ప్రజలకు వైఎస్‌ జగన్‌ లేఖ

ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహిస్తున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. 'అక్కచెల్లెళ్లకూ, అన్నదమ్ములకూ మనవి. నా తండ్రి గారు చనిపోయిన వెంటనే ఆ వార్తను తట్టుకోలేక గుండెపగిలి వందలాది మంది మా ఆత్మబంధువులు మరణించిన సంగతీ, ఆ కుటుంబసభ్యులను పలకరించడానికి నేను ఓదార్పుయాత్రను ప్రారంభించిన సంగతీ మీకు తెలిసిందే....

Read More »

Rajampeta – A Major Town of YSR District

Rajampet, with a population of more than one lakh is the fourth largest town in the district. Rajampeta is located on Kadapa – Tirupati express highway at 14°11′00″N 79°10′00″E / 14.1833°N 79.1666°E / 14.1833; 79.1666.

Read More »

Seniors have no idea on projects: Rayachoty MLA

The Rayachoti MLA, Mr Gadikota Sri-kanth Reddy, alleged that senior Congress leaders had no understanding of Jala-yagnam and were creating trouble only for political existence.Speaking to mediapersons here on Friday, he alleged that those demanding a change in the design of the Polavaram project had no idea about irrigation projects.

Read More »