కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో ‘దక్షిణ భారత దేశ చరిత్ర కాంగ్రెస్’ సదస్సు శుక్రవారం ప్రారంభిస్తారు. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయని ఉపకులపతి డాక్టర్ అర్జుల రామచంద్రారెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో చరిత్ర, పురావస్తుశాఖ అధిపతి డాక్టర్ జి.సాంబశివారెడ్డి, సహాయ ఆచార్యులు డాక్టర్ ఉదయరాజువారిజా కృష్ణకాంత్‌తో కలిసి మాట్లాడారు.
Read More »ఈ రైల్వే బడ్జెట్లోనైనా కడప జిల్లాకు న్యాయం జరుగుతుందా?
దక్షిణ మధ్య రైల్వేలో గుంతకల్లు డివిజను నుంచి ప్రతి ఏటా భారీగా ఆదాయం లభిస్తోంది. అయినా ప్రతి రైల్వే బడ్జెట్టులో డివిజనుకు అన్యాయమే జరుగుతోంది. ప్రత్యేకించి కడప జిల్లాకు మొండి చేయి మిగులుతోంది. గత రైల్వే బడ్జెట్టులో గుడ్డి కంటే మెల్ల నయం అన్నట్లు కేటాయింపులు జరిగాయి. ఈ సారి బడ్జెట్టులో ఎలాంటి పరిస్థితి ఉంటుందో దిక్కుతోచడం లేదు. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కడప జిల్లాకు మేలు జరిగేలా చూడాల్సి ఉంది.
Read More »పుష్పగిరి బ్రిడ్జి పనులకు తొలగిన ఆటంకం
పుష్పగిరి గ్రామం నుంచి పెన్నానది మీదుగా శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వద్దకు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మాణంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోనుంది. ప్రారంభ దశలోనే ఆగిపోయిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నిధుల కొరత కారణంగా బ్రిడ్జి నిర్మాణ పనులకు ఏర్పడుతున్న ఆటంకాల గురించి కలెక్టర్ శశిభూషణ్‌కుమార్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ద్వారా రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్
Read More »శతావధాని సీవీ సుబ్బన్నకు లోక్‌నాయక్ పురస్కారం
విశాఖలోని లోక్‌నాయక్ ఫౌండేషన్ అందించే విశిష్ట పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సాహితీవేత్త, శతావధాని సి.వి.సుబ్బన్న ఎంపికయ్యారు. సి.వి.సుబ్బన్న స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం.తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషిచేసినవారికి ఏటా ఈ విశిష్ట పురష్కారం అందచేస్తారు. విశాఖనగరం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఫౌండేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
Read More »ఆరోగ్య కేంద్రాలకు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ప్రారంభోత్సవం
మైదుకూరు: మండలంలోని జీవి సత్రం లోని తన తల్లిదండ్రులు సుబ్బమ్మ, వెంకటస్వామిరెడ్డిల స్మారక ప్రజావైద్యశాలను ప్రభుత్వ పీహెచ్‌సీగా వైద్యఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. మీ విద్యుక్త ధర్మం మీరు నిర్వర్తిస్తే ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారని, మానవుని అనారోగ్యంతో ఆడుకోవద్దని వైద్యశాఖసిబ్బందికి హితవు పలికారు.
Read More »YSR district acquired a unique record with 3 IPS officers
Kadapa: YSR district now acquired a unique record of having three IPS officers, including the Superintendent of Police. Congress government posted young IPS officer Vikram Jeet Duggal in Pulivendula on 10th January, in what is being seen as a bid to keep a tab on Kadapa former MP Y S Jaganmohan Reddy ahead of the impending bypolls. Kartikeya, an IPS …
Read More »Bypolls battle Started
A political war between Congress and former MP Y.S. Jagan Mohan Reddy has started for the upcoming bypolls for Pulivendula Assembly segment and Kadapa Parliament constituency. Minister for medical and health D.L. Ravindra Reddy started a campaign against Jagan’s group on behalf of the Congress and challenged the five Congress legislators who are supporting Jagan to resign from the Congress …
Read More »నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ
రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది.
Read More »Kadapa bypoll before June 7
The byelections for the Kadapa Parliamentary constituency and the Pulivendula Assembly constituency will be conducted before June 7. Chief Electoral Officer Bhanwarlal has already written to the Election Commission of India (ECI) in this regard and bypolls will be conducted soon after receiving orders from the Commission. The seats fell vacant after Kadapa former MP Y S Jaganmohan Reddy and …
Read More »శత వసంతాలు పూర్తి చేసుకున్నకడప రామకృష్ణమఠం!
కడప : శ్రీరామకృష్ణ మిషన్ నగర కేంద్రం ఈ ఏడాదితో వంద సంవత్సరాలు పూర్తిచేసుకుని శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. నగరం నడిబొడ్డున ఉన్న శ్రీరామకృష్ణ మిషన్ రాయలసీమలో మొదటిది. పశ్చిమ బెంగాల్ హౌరా రాష్ట్రంలోని బేలూరు మఠం కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న 170 శాఖలలో కడప రామకృష్ణ సమాజం
Read More »