తొలితెలుగు కవిగాన సంకీర్తనా పరుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు దేశ నలుమూలలకు ప్రసిద్ధి చెందారు. అంతటి ఘనకీర్తిని సాధించిన తొలితెలుగు వాగ్యేయకారుడు అన్నమాచార్యులు తాళ్ళపాకలో జన్మించారు. కలియుగ వైకుంఠనాధుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి, పారవశ్య, శృంగార సంకీర్తనలు ఎన్నో ఆలపించి శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు వైకుంఠనాధునికి అత్యంత ప్రీతిపాత్రునిగా చరిత్రలోకెక్కారు.
Read More »
www.kadapa.info Voice of the YSR Kadapa District