Tourist Attractions

Tag Archives: bapu

ముళ్ళపూడి వెంకట రమణ అస్తమయం

 ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకట రమణ గురువారం ఉదయం చెన్నయ్ లో కన్ను మూశారు.ఆయన వయసు 78  సంవత్సరాలు.  ఆయన గత కొంత కాలంగా అనార్గ్యంతో (హృద్రోగంతో) బాధపడుతున్నారు.    ముళ్లపూడి వెంకట రమణ ‘బుడుగు’ సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ పాత్రలను పోషించారు. ‘నా రాత అతని గీత మా సినిమా తీతకు పునాదులు వేశాయి’ అంటూ బాపుతో కలిసి తన సినీరంగ ప్రవేశం గురించి చెప్పే రమణ ఆరుసార్లు సినీ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ …

Read More »