'సింహా' చిత్రం విజవంతమైన సందర్భంగా చేస్తున్న పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం సినీ హీరో నందమూరి బాలకృష్ణ నగరంలోని అమీన్‌పీర్ (పెద్దదర్గా) దర్గాను సందర్శించారు. తొలుత దర్గాలోని పీరుల్లామాలిక్ మజార్‌ను దర్శించుకున్నారు. పూలచాదర్‌ను సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని పుష్పగుచ్ఛాలు ఉంచారు.
Read More »
www.kadapa.info Voice of the YSR Kadapa District