రాజ్యాంగదత్తమైన పర్యటన హక్కుపైన తెలంగాణ వాదం పేరుతో ఉక్కుపాదం మోపారు. ప్రజాస్వామ్య హననానికి సాహసించారు. వ్యక్తి స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాల్సిన అధికారగణం, ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యాయి. నిన్నమొన్నటివరకు నక్సలైట్ల నిషేధానికి బెదిరి నియోజకవర్గాలలో తిరగడానికి భయపడిన వారే ఇప్పుడు నక్సలైట్లను తలదన్నేలా నిషేధాలకు దిగుతున్నారు.నిన్నటి వరకు జగన్ ను మాత్రమే అడ్డుకుంటామని చెప్పుకున్న ముసుగు ఉద్యమకారులు నేడు ఒకడుగు ముందుకేసి సమైక్యవాదులందరినీ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమంటున్నారు.
Read More »పోలీసుల అదుపులో వైఎస్ జగన్
వంగపల్లి : వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త జీర్ణించుకోలేని మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వరంగల్ జిల్లాకు త్వరలోనే మళ్లీ వస్తానని కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వంగపల్లి రైల్వేస్టేషన్ వద్ద ఆయన్ని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడుతూ…
Read More »పెద్ద దర్గాను దర్శించిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ
'సింహా' చిత్రం విజవంతమైన సందర్భంగా చేస్తున్న పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం సినీ హీరో నందమూరి బాలకృష్ణ నగరంలోని అమీన్‌పీర్ (పెద్దదర్గా) దర్గాను సందర్శించారు. తొలుత దర్గాలోని పీరుల్లామాలిక్ మజార్‌ను దర్శించుకున్నారు. పూలచాదర్‌ను సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని పుష్పగుచ్ఛాలు ఉంచారు.
Read More »Brahmamgari Matham decked up for fete
A six-day Aradhana Gurupooja Mahotsavam of saint-foreteller Srimadvirat Pothuluri Veerabrahmendra Swamy will be performed at the matham at Kandimallayapalli in Brahmamgari Matham in Kadapa district from May 20.
Read More »భక్తులతో పోటెత్తిన పుష్పగిరి
పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగిన అక్షయ తృతీయ ఉత్సవాలకు హాజరైన భక్తులతో పుష్పగిరి పోటెత్తింది. పంచనదీ సంగమమైన పెన్నానదిలో సంకల్ప పూర్వకంగా స్నానమాచరించి అక్షయ తృతీయ రోజున శివకేశవులను భక్తితో పూజిస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని పురాణ గాథ. దీంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్లను దర్శించి కాయకర్పూరాలు సమర్పించారు.
Read More »పుష్పగిరి సందర్శనంతో- శతఅశ్వమేధయాగాల ఫలితం !
కడప మే 11 : రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యతీర్థంగా వెలుగొందుతున్న పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి, వైద్యనాథేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదిన మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకంగా సుప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో పావన పినాకినీ నదీ తీరాన చాళుక్యుల కాలంలో శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం,చోళుల కాలంలో కామాక్షి సమేత వైద్యనాథేశ్వరస్వామి దేవాలయాలను నిర్మించడం జరిగింది.
Read More »సివిల్స్‌లో కడప జిల్లా వాసుల ప్రతిభ
కడప : సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన ముగ్గురు మంచి ర్యాంకులు సాధించారు. ప్రొద్దుటూరులోని మిట్టమడి వీధికి చెందిన భారతి అనే మహిళ 59 ర్యాంకు సాధించడం పట్ల ప్రొద్దుటూరు వాసుల్లో హర్షం వెల్లివిరుస్తోంది. ఈమె భర్త సీవీ.శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లో పర్యాటక శాఖ కార్యాలయంలో అధికారిగా పని చేస్తున్నారు. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన భారతి 2007 జనవరి 25న శంకర్‌రెడ్డిని వివాహం చేసుకుంది.
Read More »Buddha Vihara found in Konduru Tippa
Kadapa: A Buddhist site comprising brick-built ‘stupas’ and ‘viharas’ has been found on a hillock, Konduru Tippa, near Rajampet in Kadapa district during the recent explorations by the Department of Archaeology and Museums. .
Read More »నేటి నుంచి అమీన్‌పీర్ దర్గా ఉరుసు
కడప : కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఆస్థాన- ఎ- మగ్దుముల్లాహి హజ్రత్ ఖ్వాజా సయ్యద్‌షా అమీన్‌పీర్ దర్గాలోని సయ్యద్‌షా ఆరిఫుల్లా మ హ్మద్ మహ్మదుల్ హుసేని చిఫ్తివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల గురించి ప్రధాన ముజా వర్ అమీరుద్దీన్, ప్రతినిధి నయీం వి వరించారు. .
Read More »యార్లవాండ్లపల్లెలో ఎద్దు వేలుపు
ఉపవాసాలతో ఉన్న ఒక వ్యక్తి రాత్రి వేళ పెద్ద ఎత్తున మండుతున్న కాగడాను గడ్డం కింద సుమారు 15 నిముషాల పాటు పట్టుకుంటాడు. ఆ సమయంలో అతని చుట్టూ మంటలు మండుతుంటాయి. ఇదే సందర్భంలో మరోవ్యక్తి ఆవు పంచితం పట్టుకుని మంటల్లో తల ఉన్న వ్యక్తి ముఖాన్ని తుడుస్తుంటే ఇంకొక వ్యక్తి పసుపు, కుంకుమలతో ...
Read More »