ముమ్మాటికీ జగనే వైఎస్ రాజకీయ వారసుడు. వైఎస్ మీద బురదచల్లిన వారు, జగన్‌ను వేధించిన వారు వైఎస్ వారసులు ఎలా అవు తారు? జగన్ వైఎస్ ఆస్తి పాస్తులకు మాత్రమే వారసుడు కాదు. వైఎస్ పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి వారసుడు. రాజకీయ వారసుడు. వైఎస్ మరణానంతరం పడక వేసిన వైఎస్ పథకాలను పూర్తి స్థాయిలో జగన్ మాత్రమే అమలు జరపగలడన్నది ప్రజల విశ్వాసం. కృష్ణానదీ తీరాన లక్షల సంఖ్యలో లక్ష్య దీక్షలో నలభై ఎనిమిది గంటలు నిద్రాహారాలు మాని పాల్గొన్న జన సమూహాలే …
Read More »editor
2011 మార్చిలోగా కడపరిమ్స్ ఆధునీకరణ : మంత్రి డిఎల్
హైదరాబాద్ : రాష్ట్రంలో వున్న నాలుగు రాజీవ్ గాంధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) బోధన ఆసుపత్రులను ఆధునీకరించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. కడప, శ్రీకాకుళం, ఒంగోలు, ఆదిలాబాద్ లలోని రిమ్స్ ఆసుపత్రుల పనితీరుపై సోమవారం ఆయన సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.
Read More »Regional pride that works in favour of Jagan-The Hindu
If present political trends and shifts in Andhra Pradesh intensify, the State could see an election within a year. And not just over Telangana. When Chandrababu Naidu sits on a hunger fast for suffering farmers, you know something is afoot in Andhra Pradesh. Excessive rains have devastated the crops in the State. And losses have been enormous. But a farmer …
Read More »జ్యోతిక్షేత్రంలో నేటి నుంచి ఆరాధనోత్సవాలు
కాశినాయన : ఎంతమంది ఆకలితో వచ్చినా 24 గంటలూ కడుపునిండా భోజనం పెట్టడం జ్యోతిక్షేత్రంలోని ఈ అన్నదాన క్షేత్రం ప్రత్యేకత. నల్లమల అడవుల్లో చుట్టూ ఎత్తయిన కొండలు, పచ్చని చెట్లు, చక్కని ఆహ్లాదకర వాతావరణం, ప్రకృతి అందాల మధ్య అలరారే
Read More »కడపలో ఏపార్టీ గెలవాలన్నా చాలా కష్టపడాలి..మాజీ మంత్రి జెసి
హైదరాబాద్ : కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియాజకవర్గాల్లో ఏపార్టీ గెలవాలన్నా…చాలా కష్టపడాల్సి వుంటుందని మాజీ మంత్రి జె.సి దివాకర్ రెడ్డి అన్నారు. దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో ఆప్రాంత ప్రజానీకానికి విడదీయరాని సంబంధాలున్నాయని
Read More »ఒంటిమిట్ట గోపురానికి ప్రమాదం లేదు-నిపుణుల బృందం పరిశీలన
ఒంటిమిట్ట, డిసెంబర్ 11: కడప జిల్లాలోని ఒంటిమిట్ట రాజగోపురానికి ఎలాంటి ప్రమాదం లేదని ప్రత్యేక నిపుణుల బృందం స్పష్టం చేసింది. ఈ ఆలయ గోపురాలను పరిశీలించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం శనివారం ఇక్కడకు వచ్చింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కన్వీనర్ జగన్మోహన్‌తోపాటు సుమారు ఆరుగురు సభ్యులు గల ప్రత్యేక కమిటీ బృందం ఇక్కడకు వచ్చింది.
Read More »45 రోజుల్లో జగన్ కొత్త పార్టీ!
45 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల నాటికి కొత్త పార్టీ తరఫునే బరిలో దిగుతానని చెప్పారు. మంగళవారం పులివెందుల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ”ఇడుపులపాయలో వైఎస్ సమాధి సాక్షిగా చెబుతున్నా. 45 రోజుల్లో కొత్తపార్టీ పెడతా. ఇంటింటిపై మన జెండా ఎగురుతుంది. కడప, పులివెందుల ఉప ఎన్నికల నాటికి
Read More »“Swara Neerajanam” in Rajampet on 12th
KADAPA: Kalanjali Sangeetha, Nrutya and Nataka Kala Parishad of Rajampet will celebrate renowned singer Ghantasala’s birth anniversary on December 12 by conducting “Swara Neerajanam”, a song competition in Rajampet, its president S. Kalanjali said on Tuesday. Singers interested in participation in the contest should get their names enrolled at Kalanjali Cultural Organisation office near the RDO office in Rajampet by …
Read More »జగన్ రాజీనామా పై పత్రికలేమంటున్నాయ్..?
జగన్ రాజీనామా రాష్ట్రాన్నే కాకుండా పత్రికలనూ, ఇతర మీడియా ను సైతం కుదిపి వెసింది. ఎంతో రాజకీయ ప్రాధాన్యత గల ఈ పరిణామం పై మీడియా తన దృష్టిని సారించడం సహజమే. జగన్ రాజీనామా పై సాక్షి పత్రిక మినహా దాదాపు పత్రికలన్నీ సంపాదకీయాలను రాశాయి. వై.ఎస్.కుటుంబమన్నా, జగన్ అన్నా గిట్టని పత్రికలు తమ సహజమైన అక్కసును ఈ సందర్భంగా వెల్లగక్కగా కొన్ని పత్రికలు వాస్తవ పరిస్తితిని వెల్లడించేందుకు ప్రయత్నించాయి.
Read More »ఇడుపులపాయకు జనమే జనం! జగన్‌కు ఓదార్పు!!
ఇడుపులపాయ : కాంగ్రెస్ పార్టీకి, కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్ జగన్‌ను ఓదార్చేందుకు మంగళవారం (నవంబర్ 30)ఇడుపులపాయకు జనం తండోపతండాలుగా కదిలి వచ్చారు. మీకు అండగా మేమున్నామంటూ జనం ముక్తకంఠంతో నినదించారు.
Read More »