Tourist Attractions

Tag Archives: jalayagnam

Seniors have no idea on projects: Rayachoty MLA

The Rayachoti MLA, Mr Gadikota Sri-kanth Reddy, alleged that senior Congress leaders had no understanding of Jala-yagnam and were creating trouble only for political existence.Speaking to mediapersons here on Friday, he alleged that those demanding a change in the design of the Polavaram project had no idea about irrigation projects.

Read More »

కరువుబండ యాత్రలు సీమలో ఆగాలంటే…

పేరుకేమో పెద్ద రాయలసీమ, వడగొట్టిన పేదకేమో వట్టి ఎండమావి, కరువుబండ యాత్రలేమో నిత్యకృత్యం! రాయలసీమ పల్లెల్లో రోళ్లు ఊరి బయట పారేస్తే కరువును దూరం చేసుకోవచ్చునని, వానలు పడతాయని, తాతముత్తాతల విశ్వాసం. అదో పండగగా, ఆనవాయితీగా ఆస్వాదిస్తారక్కడ.ఈ భూభాగంలో ప్రతి అంగుళం కరువు పీడిత ప్రాంతమే. దేశంలో ఎప్పుడు కరువు జిల్లాలు గుర్తించినా, రాయలసీమ నాలుగు జిల్లాలు తప్పక వాటిలో ఉంటాయి. సీమ భూభాగం నూటికి నూరుశాతం కరువుపీడిత ప్రాంతమే. ఇది వలస పాలన వారసత్వం.

Read More »

మళ్లీ మరొక్కసారి కడప జిల్లాలో జన్మించు..మహానేతా!

పులివెందుల పులిబిడ్డ! కడప జిల్లా ముద్దుబిడ్డ!! రాయలసీమ రత్నం! ఆంధ్రుల ఆరాధ్య దైవం!! ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. జనహృదయ నేత వై.ఎస్.ఆర్ మరణంతో  రాయలసీమ  దుఃఖ సముద్రంలో మునిగిపొయింది. కడప జిల్లా కన్నీటి సాగరమే అయ్యింది.

Read More »

YSR: From aggressive politician to mass leader

Y. S. Rajasekhara Reddy, who grew from the faction-ridden and often violence-marked politics of Kadapa, steered his party through spectacular victories twice consecutively in the Assembly and Lok Sabha elections to emerge its undisputed leader in Andhra Pradesh.

Read More »