Tourist Attractions

literature

Pain of a married man!

A woman awakes during the night to find that her husband was not in bed. She goes downstairs to look for him. She finds him sitting at the kitchen table with a cup of coffee in front of him. He appears to be in deep thought, just staring at the wall. She watches as he wipes a tear from his …

Read More »

శతావధాని సీవీ సుబ్బన్నకు లోక్‌నాయక్‌ పురస్కారం

విశాఖలోని లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అందించే విశిష్ట పురస్కారానికి ఈ దఫా ప్రముఖ సాహితీవేత్త, శతావధాని సి.వి.సుబ్బన్న ఎంపికయ్యారు. సి.వి.సుబ్బన్న  స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతం.తెలుగు సాహిత్య వికాసంలో విశేష కృషిచేసినవారికి ఏటా ఈ విశిష్ట పురష్కారం అందచేస్తారు.   విశాఖనగరం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం సాయంత్రం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చేతులమీదుగా పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఫౌండేషన్‌ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

Read More »

కడప ప్రాంత శాసనాలలో రాయలనాటి చరిత్ర!

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి.

Read More »

బ్రహ్మంగారి కాలజ్ఞానం-ప్రపంచం చదవాల్సిన గ్రంథం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి (బ్రహ్మంగారి) గుఱించి తెలుగువారికి ఉపోద్ఘాతం అవసరం లేదు. హిందువులు విశ్వసించే మతంలో ఆయనకూ, ఆయన రచించిన కాలజ్ఞానానికీ చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే “ధర్మం యుగానుసారి, ఋషులు క్రాంతదర్శులు (తమ కాలాన్ని దాటి ఆలోచించగలవారు)” అనే నమ్మకాలకి అది సాక్ష్యంగా నిలుస్తుంది.

Read More »

శత్రు దుర్భేద్యమైన గండికోట

ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది.

Read More »

CHARLES PHILIP BROWN – REVIEVER OF TELUGU

charles philip brown

CHARLES PHILIP BROWN, popularly known as C.P.Brown was the first Ideologist to publish Telugu classics with commentaries. He collected large number of palm-leaf manuscripts from remote corners of the Telugu country. He had in his pay about 20 pandits in transcribing native authors, in preparing correct editions, in framing indexes and commentaries. By providing much needed historical and rational outlook, he …

Read More »