కడప: సైబర్ నేరాల నివారణలో భాగంగా సైబర్‌కేఫ్‌లపై పోలీస్ నిఘాను పటిష్టం చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ తరుణ్‌జోషీ తెలిపారు. సైబర్ నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో ఇంటర్‌నెట్ వినియోగదారుల గుర్తింపు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం ముంబైకి చెందిన రియలన్స్ సంస్థ రూపొందించిన ‘క్లింక్ సైబర్ కేఫ్ మేనేజర్’ సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌పై సైబర్‌కేఫ్ నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు కడపలోని హరిత హోటల్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ …
Read More »