కడప, జనవరి 20: కడప లోని చిన్నచౌకు బైపాస్‌లో వుంటున్న పోట్లగిత్తను మరిపింపచేసే ఓ పొట్టేలు సాహసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు సుమా ఆ యజమాని ఎక్కడికి వెళ్లినా అతని వెంటే వెళ్ళడంతో పాటు తెల్లారిందని గుర్తు చేస్తూ యజమానిని, కుటుంబ సభ్యులను నిద్దుర లేపుతూ తనవంతు సాయం చేస్తోంది. దీంతో ఆ కుటుంబం ఆ పొట్టేలుపై ఎంతో మక్కువ పెంచుకున్నారు. ![]() పదిమందిని టైర్ బండిపై కుర్చో బెట్టినా ఎద్దుకు దీటుగా బండిని లాక్కుంటూ వెళుతుంది. ఈ విన్యాసం ఆ ప్రాంతీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. |
Tags chinnachowk gajulapalle kadapa pottelu
Check Also
Mydukur to Kadapa Bus Timings & Schedule
Find APSRTC bus timings from Mydukur to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Mydukur and Kadapa.
Rayachoti to Kadapa Bus Timings & Schedule
Find APSRTC bus timings from Rayachoti to Kadapa. Discover the latest bus timings with updated schedules, fares and enuiry phone numbers. Get essential travel tips to plan your journey seamlessly between Rayachoti and Kadapa.