Tourist Attractions

News

Bollywood actor Akshay Kumar in Kadapa

Bollywood actor Akshay Kumar offered prayers at the Ameen Peer dargah (Pedda dargah) in Kadapa on Thursday afternoon. Akshay Kumar flew down here in a helicopter from the airport near Tirupati around 4 pm and spent about 45 minutes at the Ameen Peer dargah, locally known as Pedda dargah.

Read More »

MVR favours separate “Rayalaseema” state

KADAPA: Former MLA and president of Rayalaseema Vimochana Samiti Dr. M.V. Ramana Reddy has favoured formation of Rayalaseema State. In a memorandum submitted to Srikrishna Committee at Hyderabad, which was released here on Wednesday, Dr. Reddy suggested creation of Telangana,..

Read More »

సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల 96వ జయంతి

ఆధునిక సాహితీ చరిత్రలో బహుముఖ పాండిత్యం సంపాదించి ప్రాచీన నవీన కవితాయుగాల వారిధిగా నిలిచారు పుట్టపర్తి నారాయణాచార్యులు. భక్తికవితా బంధువు.. అనువాద రచనా సాహిత్యంలో 14 భాషల్లో ప్రవేశ ప్రావీణ్యం ఆయన సొంతం. ఏడు భాషలలో ఆశు కవితామృతాన్ని తెలుగు గుమ్మంలో నిండుగా..

Read More »

వైఎస్‌ .రాజశేఖరరెడ్డి స్మారకార్థం పోస్టల్‌ స్టాంప్

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్మారకార్థం ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయాలని తపాలా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వైఎస్‌ తొలి వర్ధంతి సందర్భంగా సెస్టెంబర్‌ 2వ తేదీన ఈ స్మారక తపాలా బిళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందింది.

Read More »

విశిష్ట పాత్రికేయుడు శశిశ్రీ కి కేంద్ర మంత్రి ఘన సన్మానం !

కడప  : కడపలోని కృష్ణబాబు స్కౌ ట్స్‌ గైడ్స్‌ హాలులో గురువారం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(జాప్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్‌ అవార్డు, ఉగాది విశిష్ట పురస్కార గ్రహీత శశిశ్రీ ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఎ. సాయిప్రతాప్‌ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ శశిశ్రీ ప్రము ఖ కవిగా, రచయితగా, సీనియర్‌ జర్నలిస్టుగా తనదైన శైలిలో సమాజానికి సేవచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రతిష్టలు సంపాదించారన్నారు.

Read More »

Mallemala literary award for Kolakaluri Enoch

KADAPA:Eminent writer and former Vice-Chancellor of Sri Venkateswara University Kolakaluri Enoch will be presented the Mallemala Literary Award for best story-writing at Kadapa Zilla Parishad meeting hall on March 21 evening.A compilation of short stories “Virisina Mallelu” authored by Mallemala Venugopala Reddy will be..

Read More »

‘Molla’ – The Saint Poetess of kadapa district.

One important fact we learn from the lives of these great souls is that they all demonstrate the right and the capacity of women to live a life of utmost renunciation and of divine realization. Molla was one such evolved soul. The earliest and perhaps the greatest of the Telugu poets, she gained renown during the glorious reign of King …

Read More »

నేడు అన్నమయ్య 507 వ వర్దంతి.

తొలితెలుగు కవిగాన సంకీర్తనా పరుడు శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు దేశ నలుమూలలకు ప్రసిద్ధి చెందారు. అంతటి ఘనకీర్తిని సాధించిన తొలితెలుగు వాగ్యేయకారుడు అన్నమాచార్యులు తాళ్ళపాకలో జన్మించారు. కలియుగ వైకుంఠనాధుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి, పారవశ్య, శృంగార సంకీర్తనలు ఎన్నో ఆలపించి శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు వైకుంఠనాధునికి అత్యంత ప్రీతిపాత్రునిగా చరిత్రలోకెక్కారు.

Read More »

మైదుకూరు,పోరుమామిళ్ళ,బద్వేలు ప్రజలకు తీరనున్న రైలు కల!

తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కడప జిల్లాలోని  మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ళ, కలసపాడు ప్రాంతాల ప్రజలకు ఇప్పటిదాకా ఒక కలగా మిగిలిన రైలుసౌకర్యం సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న ప్రొద్దుటూరు-కంభం, లైను సర్వేకు ఆమోదం తెలపడంతో పాటు తాజాగా గిద్దలూరు-భాకరాపేట(భాకరాపేట స్టేషన్ కడప-రేణిగుంట లైనుపై కడప-ఒంటిమిట్ట స్టేషన్ల

Read More »

యో.వే.విశ్వవిద్యాలయానికి నామమాత్ర కేటాయింపులు

కడప, 25 ఫిబ్రవరి: యోగి వేమన విశ్వవిద్యాలయానికి 2010-11 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా రూ. 7 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో విశ్వవిద్యాలయంలోని రెండవ దశ అభివృద్ధి పనులు అటకెక్కే పరిస్థితి నెలకొంది. ఈ కేటాయింపుల వల్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దు స్థితి ఉత్పన్నం కానుంది.

Read More »