Tourist Attractions

కడపలో వి.వి. వినాయక్‌

కడప: ప్రముఖ సినీ దర్శకుడు వి.వి. వినాయక్‌ కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను మంగళవారం నగర మేయర్‌ రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి సందర్శించారు. తొలుత దర్గా పీఠాధిపతి హజ్రత్‌ సయ్యద్‌షా మహమ్మద్‌ మహమ్మదుల్‌ ఆరీఫుల్లా హుసేనీని కలుసుకుని దర్గా విశిష్టతలను తెలుసుకుని ఆశీర్వాదాలు పొందారు. Vinayak in Dargahతర్వాత దర్గాలోని పీరుల్లా మాలిక్‌ మజార్‌ను దర్శించుకుని పూలమాలలు సమర్పించి ఫాతెహా నిర్వహించారు. ఇతర గురువుల మజార్లను కూడా సందర్శించి ఫాతెహా చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దర్గా సందర్శనతో మనసుకు ప్రశాంతత చేకూరిందన్నారు.

Read :  Kadapa bypoll before June 7

Check Also

Anantapur Kadapa

Proddutur – Tirupati RTC Bus Timings

APSRTC Bus timings, fare details, distance, route and coach details for those who want to …

Anantapur Kadapa

Kadapa – Vijayawada Bus Timings

APSRTC Bus timings, fare details, distance, route and coach details for those who want to …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *